రష్మీ బూతులకు అలీ షాక్(వీడియో)

Rashmi in Ali tho jaliga

02:06 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Rashmi in Ali tho jaliga

టాలీవుడ్ టాప్ కమెడియన్ అలీ అందరికీ బాగా తెలుసు బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చిన్న వయసులోనే మంచి కామెడీతో మన అందరినీ బాగా నవ్వించాడు. ఆ తరువాత హీరోగా కొన్ని సూపర్ హిట్స్ కొట్టినప్పటికీ కూడా ఆ తరువాత హీరోగా తన కెరీర్ ని అంత గొప్పగా మలచుకోలేదు. ఆ తరువాత మళ్ళీ టాలీవుడ్ లోనే కమెడియన్ గా మారి అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ వచ్చాడు. ఇటీవలే అలీ టాలీవుడ్ లో తన 40 ఏళ్ళ కెరీర్ ని పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు అలీ మూవీస్ తో పాటు బుల్లి తెర మీద కూడా కనిపిస్తూ అందరిని బాగా నవ్విస్తూ ఉన్నాడు.

అలీ ఇటీవల చేస్తున్న ప్రోగ్రాం 'అలీతో జాలీ గా' ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ఇప్పటికే మంచి పేరు తెచ్చుకుంది. ఈ ప్రోగ్రాంకి ప్రతి వారం కొంత మంది సినీ ప్రముఖులు వచ్చి ఈ గేమ్ షో లో పోటీ చేస్తారు. అలాగే కొన్ని వారాల క్రితం 'గుంటూరు టాకీస్' మూవీ టీం కూడా అలీతో జాలీగా ప్రోగ్రాంకి వచ్చారు. అందులో డైరెక్టర్ హీరోలతో పాటు హీరోయిన్ రష్మీ కూడా వచ్చింది. రష్మీ తెలుగులో చాలా వీక్ అని అలీకి ఆరోజే తెలిసింది. ఈ ప్రోగ్రాంలో నా బెల్ ఎందుకు నొక్కుతున్నావ్ అనడాన్ని రష్మీ మరోలా నాది ఎందుకు పిసుకుతున్నావ్? 'Why You Pisking Mine' అని పిసకడం గురించి తెలియక మాట్లాడంతో అసలే బూతు డైలాగులతో రెచ్చిపోయే అలీకి మైండ్ బ్లాంక్ అయింది. అంతలా ఆలీ షాక్ అయిన వీడియో పై ఓ లుక్కెయ్యండి.

English summary

Rashmi in Ali tho jaliga