మరో టీజర్‌తో రెచ్చగొడుతున్న రష్మీ

Rashmi Looking Hot In New Guntur Talkies Teaser

01:57 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

Rashmi Looking Hot In New Guntur Talkies Teaser

యాంకర్‌ నుండి హీరోయిన్‌గా ప్రమోట్‌ అయిన హాట్‌ యాంకర్‌ రష్మీ తాజాగా నటించిన చిత్రం 'గుంటూర్‌ టాకీస్‌'. చందమామ కధలు చిత్రంలో జాతీయ అవార్డు దక్కించుకున్న ప్రవీణ్‌ సత్తారు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మరో హాట్‌ బ్యూటీ శ్రద్ధాదాస్‌, మంచు లక్ష్మీ ప్రసన్న, నరేష్‌, సిద్ధూ జొన్నలగడ్డ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంబందించిన టీజర్‌, ట్రైలర్‌, వీడియో సాంగ్‌ టీజర్లు ఇప్పటికే విడుదలై సినిమా పై ఆసక్తి రేకెత్తించాయి. ముఖ్యంగా 'నీ సొంతం' అనే సాంగ్‌లో రష్మీ రెచ్చిపోయి మరి అందాలు చూపించింది. లిప్‌లాక్స్‌, హగ్స్‌, బికినీతో ఈ పాటలో శృంగారమయంగా దర్శనమిచ్చి, తన అందంతో యువతని కట్టిపడేసింది.

ఇంత రెచ్చిపోయి మరి సిద్ధూతో ఎలా నటించగలిగారు అంటే సిద్ధూతో నిజంగా డేట్‌ చేశానని అందుకే అంత ఫ్రీగా ఈ పాటలో అందాలు ఆరబోయగలిగానని రష్మీ గుట్టు విప్పేసింది. ఇప్పుడు తాజాగా 'నీ సొంతం' సాంగ్‌కి సంబందించి మరో టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో రష్మీ మరింత ఘాటుగా కనిపిస్తుంది. ఈ చిత్రం హిట్‌ అయితే రష్మీ కెరీర్‌ ఇంక ఒక మలుపు తిరిగిపోతుందనే చెప్పాలి. రష్మీ కెరీర్‌ ఏంటో తెలియాలంటే మరో 24 గంటలు ఆగాల్సిందే.

1/8 Pages

English summary

Jabardasth Fame Rashmi was recently acted in Guntur Talkies movie under the direction of director Praveen Sattar.In this movie Rashmi looks very bold.Recently a new trailer of this movie was released by the movie unit and in that trailer rashmi looks too hot .