చలాకీ చంటి చెంప ఛెళ్లు మనిపించిన రేష్మి (వీడియో)

Rashmi News Film Thanu Vachenanta Movie Teaser

10:41 AM ON 25th July, 2016 By Mirchi Vilas

Rashmi News Film Thanu Vachenanta Movie Teaser

బుల్లి తెరనుంచి బిగ్ స్క్రీన్ మీదికి వచ్చిన యాంకర్ రేష్మీ గుంటూరు టాకీస్, అంతం వంటి చిత్రాలతో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసుకుంది. ఇక ఈమె లేటెస్ట్ ఫిల్మ్ తను వచ్చెనంట లో హీరోయిన్ రేష్మి నటించింది. అయితే ఈమె ఒకరిని ఇద్దర్ని కాదు, ఏకంగా నలుగురిని చెంప ఛెళ్లుమనిపించింది. ఆమె దెబ్బకు వాళ్లంతా ఎస్కేప్ అయ్యారు. ఓ వైపు హీరోయిన్ గా.. మరోవైపు చిన్నరోల్స్ చేస్తూ టాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేసుకుంటోన్న రేష్మి తాజాగా నటించిన తను వచ్చెనంట లో తేజ, ధన్య బాలకృష్ణ మొయిన్ రోల్స్ చేస్తున్నారు. ఈ మూవీకి వెంకట్ కచర్ల డైరెక్టర్ గా వున్నాడు. ఇక రేష్మికి సంబంధించి ఎలాంటి మాటల్లేవు.. కాకపోతే కాస్త స్మైల్, లుక్స్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది.

ఇవి కూడా చదవండి:ఎవరూ ఊహించని పాత్ర ఇది .. మేకప్ కే 6 గంటలు పట్టేసిందట

ఇవి కూడా చదవండి:చ చ ట్రాఫిక్ లో సైతం వాళ్లిద్దరిదీ అదే పని!?

English summary

Jabardasth Fame Hot Anchor Rashmi Gautam increases her speed by acting in continous movies and recently she acted in a movie named "Thanu Vachenanta" movie and the teaser was released and the teaser attracting audience.