రైల్లో ఈ సినీ నటి నిద్రలేచి చూసే సరికి ఏమైందో తెలుసా?

Rat bites Nivedita Saraf hand bag in train

01:07 PM ON 28th September, 2016 By Mirchi Vilas

Rat bites Nivedita Saraf hand bag in train

భారతీయ రవాణా వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఇండియన్ రైల్వే నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఇండియన్ రైల్వే తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని ప్రముఖ మరాఠీ నటి నివేదిత సరాఫ్ వాపోయారు. అంతేకాకుండా రైల్వే నిర్లక్ష్యంపై మంత్రి సురేష్ ప్రభుకు సోషల్ మీడియా ద్వారా ఆమె ఫిర్యాదు కూడా చేశారు. వివరాల్లోకి వెళ్తే..

1/3 Pages

మరాఠీలో ప్రఖ్యాత నటిగా పేరున్న నివేదిత ఈ నెల 22న లాతుర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించారు. ఏ1 ఏసీ బోగీలో తనకు కేటాయించిన 27వ నెంబర్ సీట్లో ఆమె నిద్రపోయారు. తలకింద బ్యాగు పెట్టుకుని నిద్రపోయిన ఆమె, లేచి చూసేసరికి బ్యాగును ఎలుక కొరికేసింది.

English summary

Rat bites Nivedita Saraf hand bag in train