ఏనుగుకు జన్మనిచ్చిన ఎలుక

Rat Gives Birth To Elephant Like Creature

10:12 AM ON 2nd March, 2016 By Mirchi Vilas

Rat Gives Birth To Elephant Like Creature

బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎన్నో వింతలూ , అద్భుతాలూ జరుగుతాయని చెప్పారుగా .. బహుశా ఇదీ ఆలాంటి దేమో చూద్దాం ... పాలస్తీనాలో ఈ వింత చోటుచేసుకుంది. పాలస్తీనాలోని గాజాలో మహమద్ సాద్ ఖదీహ్ ఇంట్లో ఎలుకకు ఏనుగు పుట్టిందట.ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. దీంతో అతని ఇంటికి అందరూ ఈ వింతను చూడ్డానికి వెళుతున్నారు. తండోప తండాలుగా జనం వచ్చి చూసి వెళుతున్నారు. ఎలుక కడుపున ఏనుగు ఆకృతిలో పిల్ల పుట్టిందని , అయితే జన్యు లోపం వల్లే ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చూడ్డానికి ఎలుకలా ఉన్నా భారీ రూపాన్ని మాత్రం సంతరించుకోలేదు. పైగా ఎలుకలాగే పాకుతోంది. మరి రకరకాలుగా దీని గురించి చర్చించుకుంటున్నారు.

English summary