అమీర్‌ఖాన్ పై రవీనాటండన్‌ ఫైర్ !!

Raveena Tandon fires on Amir Khan

06:22 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Raveena Tandon fires on Amir Khan

అమీర్‌ మాట్లాడిన తీరు పై చాలా మంది ప్రముఖ తారలు అమీర్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా రవీనాటండన్‌ కూడా అమీర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్రమోడీ ఇండియా ప్రధాని కావడం ఇష్టం లేని వాళ్లే ఇప్పుడు ఇండియా పరువు తియ్యాలని ఇలా చేస్తున్నారు. మోడీ ప్రధాని అయ్యాక ఇండియాలో జరుగుతున్న పరిస్థితులతో బ్రతకలేము అన్నవారు, అప్పుడు ముంబైలో జరిగిన దాడులు, బాంబు పేలుళ్లు సంభవించినప్పుడు ఎందుకు స్పందించలేదని రవీనాటండన్‌ సూటిగా అడిగారు. నువ్వు ఇండియా నుండి ఏదో ఆశించడానికి నువ్వు ఇండియాకి ఏమిచ్చావ్‌ అని ఫైర్‌ అయిపోయింది.

English summary

Raveena Tandon fires on Amir Khan, you don't have right to expect something from India, because what did you gave to India Amir.