పందిపిల్లతో ఏటీఎంకొచ్చిన డైరెక్టర్!

Ravi Babu came with a pig to the ATM centre

12:35 PM ON 24th November, 2016 By Mirchi Vilas

Ravi Babu came with a pig to the ATM centre

పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులు, ఏటీఎంలు రద్దీగా మారిపోయాయి. ప్రజలు క్యూలో నిల్చొని నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ విధంగా ఏటీఎంల దగ్గర కూడా పబ్లిసిటీ కొట్టేయాలని ఓ డైరెక్టర్ అనుకున్నాడు. అందుకే వెంటనే ఆచరణలో పెట్టేసాడు. ఎందుకంటే, ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా వుంది. ఏ సందర్భాన్నైనా సినీ జనాలు తమ పబ్లిసిటీకి వాడేసుకుని ప్రయోజనం పొందుతుంటారు. ఇక తక్కువ బడ్జెట్ సినిమాలు తీస్తూ విభిన్నమైన పబ్లిసిటీ చేయడంలో క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు రూటే వేరు.

1/4 Pages

ఇతగాడు తాజాగా పందిపిల్లను పెట్టి 'అదిగో' మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. అందుకే ఆ మధ్య 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమానికి కూడా పందిపిల్లతో వచ్చాడు. ఇప్పుడు తన పంది పిల్లను ప్రమోట్ చేసుకోవడానికి ఏటీఎంలను వాడుకున్నాడు.

English summary

Ravi Babu came with a pig to the ATM centre