రవిశాస్ర్తి కి అమ్మాయిల పిచ్చా !

Ravi Shastri shown a womaniser in Azhar Movie

12:24 PM ON 17th May, 2016 By Mirchi Vilas

Ravi Shastri shown a womaniser in Azhar Movie

తానొకటి తలస్తే దైవం ఒకటి తలచిందని అంటారు కదా ... ఇప్పుడు భారత మాజీ క్రికెటర్‌ అజరుద్దీన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘అజర్‌’ చిత్రంసంగతి అలా అయ్యేలా వుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో లేదో తెలియదు గానీ రోజుకో వివాదానికి తెరలేపుతోంది. సినిమాలో తమ పాత్రల చిత్రీకరణ పై అజరుద్దీన్‌ మాజీ భార్య, నటి సంగీతా బిజిలాని అభ్యంతరం వ్యక్తం చేయగా, మాజీ క్రికెటర్‌ మనోజ్‌ ప్రభాకర్‌ అయితే ఏకంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. ఇప్పుడు టీమిండియా డైరెక్టర్‌ రవిశాస్ర్తి వంతు వచ్చింది. రవిశాస్ర్తి తన భార్యను మోసం చేసినట్టు ఈ సినిమాలో చూపించారు. శాస్ర్తిని స్ర్తీలోలుడిగా, అంటే అమ్మాయిలంటే పిచ్చిగా చిత్రీకరించారు.

ఇవి కూడా చదవండి:భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగితే ఇక అంతే

అంతేకాకుండా దేశ క్రికెట్‌ నిర్వాహకులపై రవి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అతని పాత్ర ద్వారా చూపించారు. భార్యతో కలిసి ఓ టూర్‌కు వెళ్లిన రవి.. ఆమె హోటల్‌లో ఉండగానే మరో గదిలో మరో మహిళను కౌగిలించుకొని ముద్దు పెడుతున్నట్టు చూపించారు. ఈ సినిమాలో రవి పాత్రను గౌతమ్‌ గులాటి పోషించాడు. కాగా, రవి పాత్ర చిత్రణ చూసి అతని కుటుంబ సభ్యులు కూడా షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది. మరి దీనిపై రవి శాస్త్రి ఏ విధంగా స్పందిస్తాడో వేచి చాద్దాం.

ఇవి కూడా చదవండి:మీలో సెక్స్ కోరికలను తగ్గించే ఆహార పదార్ధాలు

ఇవి కూడా చదవండి:గూగుల్ కి 25 వేల కోట్ల ఫైన్?

English summary

Team India Director and Ex- Cricketer Ravi Shastri was shown as Womaniser in Emran Hashmi's "Azhar" Movie. This movie was creating Sensation and So many Ex-Cricketers and Azharuddin Ex- Wife also fired on this movie.