ఆఖరికి పందిపిల్లనూ రవిబాబు వదల్లేదా?

Ravibabu To Make Movie With Piglet

10:50 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Ravibabu To Make Movie With Piglet

జంతువులతో , పక్షులతో సినిమాలు చాలామంది చేశారు కదా, ఇక నేను కూడా ఓ జంతువుతో సినిమా తీస్తే ఎలా ఉంటుందని బాక్స్ ఐడియాలు, ఇన్నొవేటివ్ ఫిల్మ్ మేకింగ్ కు పెట్టింది పేరైన దర్శక నిర్మాత, నటుడు రవి బాబు అనుకున్నాడు. అందుకే ఈసారి డిఫరెంట్ గా సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు. అదిగో అనే టైటిల్ తో చిత్రమైన సినిమా తీస్తున్నాడు. కేవలం ఓ పందిపిల్లను కథా వస్తువుగా తీసుకుని రవి బాబు ఓ మూవీని తెరకెక్కిస్తున్నాడు. హీరో, హీరోయిన్లు మామూలుగానే ఉన్నా, పంది పిల్ల ప్రాధాన్యం ఈ మూవీలోనే ఎక్కువట. తన ఈ చిత్రం సక్సెస్ కావడానికి అనువుగా ఏనిమాట్రానిక్స్ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుని దానికి దేశీయ సాఫ్ట్వేర్ ను రూపొందించి ఓ రకమైన ఏనిమేషన్ తో క్రియేట్ చేస్తున్న తన ప్రయోగం వావ్ అంటున్నారు. ఆఖరికి పందిపిల్లను కూడా వదల్లేదా అంటూ అప్పుడే కామెంట్స్ పడిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి:అసలు చిరు మాటివి ప్రోగ్రామ్ ఎందుకు వద్దనుకున్నట్టు?

ఇవి కూడా చదవండి:సీఎం కి పబ్లిక్ గా ముద్దాడిన మహిళ (వీడియో)

English summary

Tollywood Creative Director and Producer Ravibabu was popular for his way of different kinds of films and now he was planning to make movie "Piglet". For this movie he was also imported a software and he was going to make a movie.