జడేజా నిశ్చితార్ధం

Ravindra Jadeja Gets Engaged

09:58 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Ravindra Jadeja Gets Engaged

భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. రాజ్‌కోట్‌కు చెందిన మెకానికల్‌ ఇంజినీర్‌ రీవా సోలంకితో జడేజా వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. జడేజా సొంత రెస్టారెంట్‌లో సన్నిహితుల మధ్య శుక్రవారం నిశ్చితార్థ వేడుక నిర్వహించగా, ఈ సందర్భంగా తన కాబోయే భార్యతో దిగిన ఫొటోను జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసాడు. ఈ ఏడాది జరిగే టీ20 టోర్నీల్లో జడేజా ఆడబోతున్నాడు. మరి పెళ్లి వేడుక ఎప్పుడా అని బంధు మిత్రులంతా ఎదురు చూసున్నారట.

English summary