జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే పచ్చి జ్యూస్ లు

Raw juices for Hair growth

09:09 AM ON 8th March, 2016 By Mirchi Vilas

Raw juices for Hair growth

తాజా పండ్లు మరియు ఆకుపచ్చ కూరలలో ఉండే పోషకాలు మన శరీరానికి మరియు జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. అందువల్ల మన రోజువారీ ఆహారంలో తాజా రసాలను చేర్చితే జుట్టు బాగా పెరుగుతుంది. ఈ రసాలు జుట్టు విఘటనను తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.  వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ జుట్టు గ్రీవాన్ని రక్షించటానికి మరియు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. అందువల్ల ఇప్పుడు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే రసాల గురించి తెలుసుకుందాం.

1/7 Pages

1. పాలకూర జ్యూస్

పాలకూరలో అనేక విటమిన్స్, ఖనిజాలు, ఇనుము, యాంటీ ఆక్సిడెంట్, ఫ్లేవనాయిడ్స్ మరియు కెరోటినాయిడ్స్ సమృద్దిగా ఉండుట వలన  జుట్టు పెరుగుదల సహాయపడతాయి.ప్రతి రోజు పాలకూర జ్యూస్ తీసుకుంటే జుట్టు పలుచన అవటం మరియు తల చర్మం మీద దురద వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. అలాగే ఈ జ్యూస్ లో ఉండే విటమిన్ B జుట్టు పునరుద్దరణ,కాంతివంతం మరియు పెరుగుదలలో సహాయపడుతుంది. పాలకూరలో ఇనుము సమృద్దిగా ఉండుట వలన జుట్టు రాలు సమస్యను తగ్గిస్తుంది.

English summary

Here are few effective raw juices that boost and helps in hair growth. Consuming raw vegetables and fruits in juice form is the best way to confirm your hair is glossy and healthy. Even your skin will start glowing and reduces pimples or acne problem if any.