ఆంక్షలు సడలించిన ఆర్ బి ఐ

RBI changed some rules

11:28 AM ON 17th January, 2017 By Mirchi Vilas

RBI changed some rules

రూ 500, రూ 1000 నోట్ల రద్దు అనంతర పరిస్థితుల్లో కూడా విత్ డ్రాపై ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. అదేమంటే, రోజుకు 10 వేల రూపాయల మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఇంతకాలం నాలుగువేల ఐదు వందలు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడది పది వేలకు పెరిగింది. అలాగే కరెంట్ అకౌంట్లు కలిగి ఉన్నవారు వారానికి 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. సేవింగ్స్ అకౌంట్లు ఉన్నవారు వారానికి 24 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే విషయంపై కూడా ఆంక్షలు అతి త్వరలో తొలగిస్తారని అంటున్నారు.

ఇది కూడా చూడండి: కాలసర్ప దోషం ఉంటె .. ఏం జరుగుతుందో తెలుసా

ఇది కూడా చూడండి: గ‌ర్భిణీ స్త్రీలు బంగారం ధరిస్తే అలా అవుతుందా?

ఇది కూడా చూడండి: శ్రీరాముని కుమారులు కట్టించిన 4నగరాలు పాకిస్థాన్ లో ఉన్నాయా

English summary

RBI Changed some rules, a very happy news we can withdraw 10000 per day very soon and people those having current account can withdraw 50000 to 1 Lakh rupees.