కలాం హెయిర్ స్టైల్ తో పాటు మీకు తెలియని నిజాలు!

Real facts about Abdul Kalam

01:35 PM ON 27th July, 2016 By Mirchi Vilas

Real facts about Abdul Kalam

తన కలలు కన్న విజన్ ఇండియా 2020ని చూడక ముందే ఈ లోకాన్ని వదిలి అనంతలోకాలకు పయనం అయ్యారు ఎపిజె అబ్దుల్ కలాం గారు. పేపర్ బాయ్ నుండి ప్రెసిడెంట్ వరకు కలాం చేసిన మహాప్రస్థానం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది, ఇండియన్ మిసైల్ మాన్ అయిన ఆయన చరిత్ర మనందరినీ సగర్వంగా తలెత్తుకొని వుయ్ ఆర్ ఇండియన్స్ అని చెప్పుకునే బలాన్నిచ్చింది. కలాం జీవిత లోతుల్లోకి వెళితే.. మనకు తెలియని చాలా విషయాలు బోధపడతాయి. అదర్శాలకు నిలువెత్తు రూపం అబ్దుల్ కలాం గురించి అంతగా తెలియని విషయాలను తెలుసుకుందాం.

1/13 Pages

1. పేపర్ బాయ్ గా


చదువుకునే రోజుల్లో కలాంజీ, పేపర్ బాయ్ గా ఉదయాన్నే పేపర్ వేసేవారు. అయితే పేపర్ వేయడంకంటే ముందు ఆ పేపర్ మొత్తాన్ని రెండు సార్లు క్షుణ్ణంగా చదివేవారు. ఆరేళ్ల ప్రాయం నుండి వార్తా పత్రికలు చదవడం ఆయనకు అలవాటుగా మారింది.

English summary

Real facts about Abdul Kalam