మహేష్ భార్య నమ్రత హీరోయిన్ కాకముందు ఏం చేసేదో తెలుసా?

Real facts about Namrata Shirodkar

03:53 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Real facts about Namrata Shirodkar

నమ్రతా శిరోద్కర్.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు భార్య కాక ముందే మాజీ మిస్ ఇండియా మరియు ప్రముఖ మోడల్. ముంబైలో జన్మించిన నమ్రత టీనేజ్ వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. తన అందం, వైఖరితో మిస్ ఇండియా స్థాయికి ఎదిగింది. ఆ తరువాత 1998లో జబ్ ప్యార్ కిసీసే హోతాహై అనే హిందీ సినిమా ద్వారా నమ్రత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 20కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఆ తరువాత తెలుగులో నమ్రత నటించిన మొదటి సినిమా వంశీ. ఈ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో ఆమె పరిచయం ప్రేమగా మారడం, దాదాపు ఐదేళ్ల డేటింగ్ అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవడం తెలిసిందే.

మహేష్ బాబుతో వంశీ సినిమా తర్వాత ఆమె తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 2004 వచ్చిన అంజి చిత్రంలో నమ్రత నటించింది. ఆ తర్వాత ఏడాదే మహేష్ బాబుతో ఆమె వివాహం జరుగడంతో సినిమాల్లో నటించడం మానేసింది. సౌత్ లో ఆమె చేసిన సినిమాలు తక్కువే. తెలుగులో రెండు, కన్నడ, మళయాలంలో ఒక్కో సినిమా మాత్రమే చేసింది. ఇప్పుడు నమ్రతా శిరోద్కర్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం అందిస్తున్నాం.. చూసి తెలుసుకోండి.

1/13 Pages

మహారాష్ట్రియన్ ఫ్యామిలీ:


నమ్రతా శిరోద్కర్ మహారాష్ట్రియన్ కుటుంబంలో పుట్టిన మాట వాస్తవమే కానీ.. ఆమె పూర్వీకులు మాత్రం గోవన్(గోవా ప్రాంతం) ప్రాంతానికి చెందిన వారు.

English summary

Real facts about Namrata Shirodkar