అలనాటి హీరో హరినాధ్ గురించి తెలీని నిజాలు...

Real facts about old telugu actor Harinath

05:42 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Real facts about old telugu actor Harinath

హరినాధ్ ఈపేరు వినగానే అలనాటి హీరో అని గుర్తొస్తోంది. మహానటులు ఎన్టీఆర్, అక్కినేని, ఎస్ వి రంగారావు తదితరుల సమకాలీకుడైన హరినాధ్ పలు సినిమాల్లో హీరోగా, కొన్ని సినిమాల్లో సహనటుడిగా, మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. అందాల హీరోగా ఆనాటి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అసలు రాముడుగా, కృష్ణుడుగా బాగా సూటైన హీరో హరినాధ్ అని ఇప్పటికీ జనం చెబుతుంటారు. ఈరోజు 81వ జయంతి సందర్భంగా హరినాధ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెల్సుకుందాం.

1/12 Pages

1. జననం...


శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే సుప్రసిద్ధ గ్రంధాన్ని రచించిన బుద్ధరాజు వరహాలరాజు దంపతులకు హరినాధ్ 1936లో సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి గొల్లప్రోలు మండలం రాపర్తి గ్రామంలో జన్మించాడు. హరినాధ్ కి కుమారుడు శ్రీనివాస రాజు, కుమార్తె పద్మజ ఉన్నారు.

English summary

Real facts about old telugu actor Harinath. Old actor Harinath famous movies and real facts about him.