కెమెరాకు చిక్కిన మత్స్య కన్య

Real Oceanid

09:43 AM ON 9th April, 2016 By Mirchi Vilas

Real Oceanid

సాహస వీరుడు-సాగర కన్యలో మత్స్య కన్య వేషంలో శిల్పా శెట్టి ని చూసాం కదా... కానీ ఈ ఫోటోలలో చూస్తున్నది మాత్రం అలాంటి సీన్ కానే కాదు... నిజంగా మత్స్య కన్యే... పసిఫిక్ సముద్రంలో కెమెరాకు ఈ మత్స్య కన్య చిక్కిందట. దీంతో నెట్ లో హల్ చల్ చేస్తోందో... మనం ఓ సారీ వీక్షిద్దాం...

English summary

Real Oceanid at sea.