శోభనం రాత్రి పడక గదిలోకి పాల గ్లాసుతో వెళ్లడం వెనుక రహస్యం

Reason behind first night milk glass

02:59 PM ON 21st July, 2016 By Mirchi Vilas

Reason behind first night milk glass

కొన్ని విషయాలు గోప్యంగా ఉంచాలి. మరికొన్ని శాస్త్రీయత కోసం తెలుసుకోవాలి. అలాగే శృంగారం అంటే అదేదో బూతులాగా చూడడం నుండి బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మనదేశంలో చాలా మంది తమ శృంగార జీవితాన్ని అసంతృప్తిగానే సాగిస్తున్నారని అంటున్నారు. విశృంఖల శృంగారం తప్పు కానీ, పవిత్రమైన శృంగారానికి మన పురాణాలు కూడా పెద్ద పీట వేశాయ్. ఇక శోభనం రాత్రి పెళ్ళి కూతురు పాలగ్లాస్ తో పడక గదిలోకి వెళుతుంది కదా. మరి శోభనానికి పాల గ్లాస్ కు లింకేంటి? అని చాలా మంది సరదాకో, తెలియకో అడగడం సహజం. మరి తెల్సుకోవాలంటే వివరాల్లోకి వెళదాం..

1/7 Pages

1. వధూవరులకు పాలు సత్వర శక్తిని ఇస్తాయి:

పాలు తాగిన వారి శరీరం స్టిమ్యులేట్(వుద్దీపన) అవుతుంది. అంటే వధూవరులకు పాలు సత్వర శక్తిని ఇస్తాయి. దీని కారణంగా వారి మొదటి రాత్రి సజావుగా, ఆనందంగా, సంతృప్తిగా సాగుతుందని సైన్స్ కూడా చెబుతోంది.

English summary

Reason behind first night milk glass