ఆడవాళ్ళకు చీటికిమాటికి ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా?

Reason behind why ladies get severe body pains regularly

10:53 AM ON 26th September, 2016 By Mirchi Vilas

Reason behind why ladies get severe body pains regularly

స్త్రీలలో చాలా మందికి చీటికిమాటికి ఒళ్ళు నొప్పులు వస్తుంటాయని అంటారు. కాళ్ళు లాగేస్తున్నాయని అంటూంటారు. ఇక జలుబు చేస్తూ ఉంటుంది. వీటితో పొద్దస్తమానం బాధపడుతుంటారు. నిజానికి స్త్రీలకు ఇలాంటి నొప్పులు ఎందుకు వస్తుంటాయని పరిశీలిస్తే..

1/4 Pages

సాధారణంగా జలుబు నొప్పులకు కారణం శరీర భంగిమలకు సంబంధించిన కండరాలలో, మానసిక భావోద్వేగాల కారణంగా తీవ్రమైన సంకోచాలు ఏర్పడటం, ఈ కండరాలు తల, మెడ, వెన్నెముకలతో అనుసంధానితమై ఉంటాయని, మానసిక ఆందోళన, టెన్షన్స్ కారణంగా ఏర్పడే కండర సంకోచాలే ఈ నొప్పులకు కారణమని వైద్యులు చెప్పేమాట.

English summary

Reason behind why ladies get severe body pains regularly. These is the reasons behind ladies get severe body pains regularly.