మన ఆచారాల వెనుక దాగున్న అసలు రహస్యం తెలుసుకోండి..

Reasons and secrets behind our customs

11:03 AM ON 4th November, 2016 By Mirchi Vilas

Reasons and secrets behind our customs

మనవాళ్ళు ఆచారాలు పెట్టడం వెనుక అర్ధం పరమార్ధం, ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి వుంటాయని చెబుతారు. మనం నిత్యం ఆచరించే ఆచారాలను పరిశీలిస్తే, వాటివెనుక వున్న పరమార్ధం తెలుస్తుంది. అందులో కొన్నింటిని తెలుసుకుందాం...

1/13 Pages

1. ఆలయాల్లో గంటలు ఎందుకో తెలుసా?


ఆలయాల్లో గంటలు ఉండడం సహజం. అయితే వీటివెనుక చాలా వ్యవహారం ఉందట. గంటను ఏడు సార్లు కొడితే మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు ఉత్తేజం అవుతాయట. అంతేకాదు మెదడు కుడి, ఎడమ భాగాలు రెండూ కొంత సేపు ఏకమవుతాయట. దీంతోమన మనస్సుకు ప్రశాంతత కలుగుతుందట. ఏకాగ్రత పెరుగుతుందట. గంటను మోగించడం వల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశనమవుతాయట.

English summary

Reasons and secrets behind our customs