అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

Reasons behind illegal affairs

04:10 PM ON 7th June, 2016 By Mirchi Vilas

Reasons behind illegal affairs

భార్యాభర్తల మధ్య బాంధవ్యం, మనస్పర్ధలు పై ఇటీవల నిర్వహించిన ఓ సర్వే లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేసారు. భార్యాభర్తల మధ్య ప్రేమతో మాట్లాడే మాటలకు, విరక్తితో మాట్లాడే విషయాలకు తేడా స్పష్టంగా తెలుస్తుందని చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న విభేదాలు తార స్థాయికి చేరితే బంధం బీటలు పడుతుందని.. ఇలాంటి ప్రమాదం జరగకముందే గుర్తించాలని హెచ్చరిస్తున్నారు.

1/4 Pages

భర్త పై తీవ్ర స్ధాయిలో అసంతృప్తి ఉంటే.. భార్య అసలు కుటుంబ విషయాలు పట్టించుకోదని.. నిత్యం ఏదో ఒకటి ఆలోచిస్తూ, ఎక్కువగా నిద్రపోతారని తెలిపారు.

English summary

Reasons behind illegal affairs