ఎడమ చేతి వాటం వెనుక అసలు రహస్యం

Reasons behind left handers behavior

12:39 PM ON 15th July, 2016 By Mirchi Vilas

Reasons behind left handers behavior

చాలామంది ఎడమ చేతితో రాయడం, ఎడం చేతితో పనులు చేయడం చేస్తుంటే, తప్పని చెప్పి వారిస్తుంటారు. దీంతో కొంతమందికి ఎడం చేతివాటం మెల్లిగా తగ్గినా కొందరికి కంటిన్యూ అవుతుంది. ఈ లెక్కన ప్రపంచ జనాభాలో ఐదు నుంచి 25 శాతం మందికి ఎడమ చేతి వాటం ఉంటుంది. మనదేశంలో లెఫ్ట్ హ్యాండ్ వారి సంఖ్య నూటికి సగటున ఆరు నుంచి పది మధ్య ఉందట. ఇక ఈ లెఫ్ట్ హ్యాండర్స్ లో మగవారే అధికమట. అయితే చాలా మందికి లెఫ్ట్ హ్యాండర్స్ మీద చిన్నచూపు ఉంటుంది. అదేదో వైకల్యంలాగా చూస్తుంటారు. కానీ రైట్ హ్యాండర్స్ కంటే కూడా లెఫ్ట్ హ్యండర్స్, తమ రంగంలో రయ్ మని దూసుకుపోతారట.

సైకాలజీ ప్రకారం ఎడమచేతి వాటం వారి ప్రత్యేకతలు ఎన్నో వున్నాయి. ఇక లెఫ్ట్ హ్యాండర్స్ గా పుట్టకను ప్రభావితం చేసే కారణాలేంటో కూడా చూద్దాం.

1/9 Pages

లెప్ట్ హ్యాండర్స్ గుణాలు:

1. బయటి ప్రదేశాలకు వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడరు. ఇంట్లోనే ఎక్కువగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వాళ్లకు తల్లితో ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది.

English summary

Reasons behind left handers behavior