గుమ్మానికి మామిడి తోరణం కట్టడం వెనుక అసలు రహస్యం!

Reasons behind tying mango leaves to you home entrance

02:57 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Reasons behind tying mango leaves to you home entrance

పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, పండుగలు, పబ్బాలు జరుపుకునేటప్పుడు ఇంటి గుమ్మాలకు ఎక్కువగా మామిడితోరణం కట్టడం చూస్తుంటాం. అయితే దీని వెనుక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. అదేంటంటే.. మామిడితోరణం కట్టడం వల్ల ఆ ఇంట్లో ఆక్సిజన్ శాతం పెరుగుతుందని సైన్సు చెబుతుంది. శుభకార్యాలు జరిగేటప్పుడు ప్రజలు అధికంగా ఉండటం వల్ల ప్రాణవాయువు కొరత ఏర్పడుతుందని ముందుగానే ఊహించిన పూర్వీకులు గుమ్మం ముందు మామిడితోరణం కట్టడం ఆనవాయితీ చేశారు. ఇందులో మరో సంప్రదాయం కూడా ఉంది. మామిడితోరణం కట్టిన ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలిసేందుకు, పైగా ఆ ఇంటికి వచ్చేవారు పచ్చరంగు ముందుగానే చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందనే అంశాలను మామిడి తోరణంతో కలిపారు.

ఇది కూడా చదవండి: బిజినెస్ మెన్ ని రాత్రి కల్సిన హీరోయిన్.. ఉదయానికి షాక్ ఇచ్చింది!

ఇది కూడా చదవండి: కాయగూరల్ని కూడా రైతులు ఎలా కల్తీ చేస్తున్నారో చూడండి(వీడియో)

ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత అందమైన ముఖం ఈమెదే!

English summary

Reasons behind tying mango leaves to you home entrance. Their is lot of science behind this one.