పెళ్ళిలో బుగ్గచుక్క ఎందుకు పెడతారో తెలుసా ?

Reasons behind wedding traditions

12:29 PM ON 4th May, 2016 By Mirchi Vilas

Reasons behind wedding traditions

పెళ్ళి అంటే వయస్సుకు వచ్చిన అమ్మాయికి ఒక కల. ఎప్పుడు పెళ్ళి అవుతుందో ? ఎలాంటి వారిని వరిస్తామా అనే ఆలోచనలలో కలలు కంటూ ఉంటుంది. అబ్బాయి కూడా అంతే. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళిలో వధూవరులకు బుగ్గచుక్కలు పెడతారు. అలాగే వధువుకు నల్లపూసలు వేస్తారు. అసలు బుగ్గచుక్క నల్లపూసలు ఎందుకు వేస్తారో చాలా మందికి తెలియదు. ఇలాంటి  కొన్ని పెళ్లి సంప్రదాయాలు ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

ఇది కుడా చూడండి : తల్లి దండ్రుల పాప పుణ్యాలే పిల్లలకు రక్ష

ఇది కుడా చూడండి : గోత్రం ఒకటైతే పెళ్లి చేసుకోరా ?

ఇది కుడా చూడండి : మూఢనమ్మకాలు వాటి వెనుక లాజిక్

1/5 Pages

బుగ్గచుక్క

అందంగా అలంకరించిన వధువు, వరుడు  ముఖం చూడగానే చాలామంది దృష్టి వారిపై పడుతుంది. అందువల్ల దృష్టి దోహం తగలకుండా ఉండేందుకు అందమైన ముఖంపై నల్లని చుక్క బుగ్గన పెడతారు. ఇది మన సంప్రదాయం.

English summary

Here reasons behind wedding traditions. Indian women normally wear toe rings on the second toe, nerve from this connects the uterus and passes to heart.