మగాళ్ళకు కొంచెం తిక్కెక్కువ అని చాటి చెప్పే సిత్రాలు

Reasons behind Why Men die first

12:53 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Reasons behind Why Men die first

అబ్బాయిలకు సాహసాలు చేయాలంటే భలే ఇష్టం. హీరో అనిపించుకోవడం కోసం ఎంతటి సాహసాలు అయినా చేస్తారు. ఈ ప్రయత్నం లో అందరితో తిట్లు కూడా తింటూ ఉంటారు. బాయ్స్ కి పిచ్చి ఉంది అని తెలుసు కానీ మరి ఇంత పిచ్చా ? అందుకేనేమో అమ్మ చేతిలో తెగ తిట్లు తింటారు. నాన్న చేతిలో తన్నులు తింటారు. ఈ పిక్చర్స్ చూడండి మీకే తెలుస్తుంది అబ్బాయిల తిక్క ఏంటో.. దాని లెక్క ఏంటో..ఎంతైనా మగాళ్ళకు తెగింపు...మొండితనం..వెలక్కాయంత వెర్రితనం ఉంటుందనడానికి తార్కాణాలు ఈ సిత్రాలు...

 ఇది కూడా చదవండి : చిన్న వయస్సులోనే చనిపోయిన హీరోయిన్స్‌

శ్రీదేవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

భార్యకు చెప్పకూడని విషయాలు

హోలీ పండుగ వెనుక ఆసక్తికరమైన కధలు

 

1/16 Pages

పోలెక్కిన పోటుగాడు

కరెంట్ పోల్ ఎక్కి జనాల కరెంట్ కష్టాలు తీర్చాలంటే ఎలక్ర్టికల్ ఉద్యోగికి ఎంత గట్స్ ఉండాలి. అయితే ఏమాత్రం సేఫ్టీ కూడా లేకుండా ఆఖరికి కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా స్థంభాన్ని అధిరోహించిన ఈ వీరుడి మొండిధైర్యానికి మొక్కాల్సిందే...

English summary

In this article, we have listed top funny picture. Those pictures proven why men die first.