అరుందతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు? - దాని వెనుక దాగిన రహస్యాలు ఏంటి?

Reasons Behind Why Newly Married Couple See Arundhati Star

01:30 PM ON 6th August, 2016 By Mirchi Vilas

Reasons Behind Why Newly Married Couple See Arundhati Star

పెళ్లి అనేది నూరేళ్ళ పంట. పెళ్లి వేడుకలో ఎన్నో తంతులు ... ఎన్నో సరదాలు. ఇక కొత్తగా పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తర్థి మండలంలో వున్న వశిష్టుని తారకకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. నూతన దంపతులకు ఈ అరుందతీ నక్షత్రాన్ని చూపించడం వెనుకున్న ఓ ప్రదాన ఉద్దేశ్యం ఉంది అదేంటంటే… వశిష్ట, అరుంధతీ వీరిద్దరూ పురాణాలలోని ఆదర్శ దంపతులు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా వారిలాగా ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు కొత్త జంటను ఆ నక్షత్రాల జంట వైపే చూడమని అంటారు. ఇది ఒక సాంప్రదాయంగా మారింది.

1/7 Pages

అసలెవరీ అరుంధతి?:

బ్రహ్మ దేవుడు సృష్టికార్యంలో తనకు సహాయంగా ఉండడం కోసం ఓ అందమైన కన్యను, అంతకు మించిన అందమైన వ్యక్తిని సృష్టిస్తాడు. ఆ కన్యపేరే సంధ్య…ఆమే తర్వాత అరుంధతిగా మారింది. ఆ అందమైన వ్యక్తే మన్మధుడు.

English summary

Reasons Behind Why Newly Married Couple See Arundhati Star.