మగువలు బరువు పెరుగుటకు కారణాలు ఇవే !

Reasons behind women suddenly gain weight

01:25 PM ON 26th April, 2016 By Mirchi Vilas

Reasons behind women suddenly gain weight

ఇటీవల బరువు కారణంగా చాలా మంది స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. సడన్గా అధిక బరువు పెరిగిపోతున్నారు. ఈ కారణంగా పాపం ఆడవారు ఇంటి పనులు కూడా చెయ్యలేకపోతున్నారు. నాలుగు అడుగులు వేసేసరికి ఆవేశం రావడం అంతేకాకుండా బరువు పెరగడం వల్ల హార్ట్ ఎటాక్, హార్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి.  స్త్రీలు తినే ఆహారంలో ఎలాంటి కేలరీలు ఉంటున్నాయో తెలుసుకోవాలి. వాటిని నివారించడం కోసం ఎన్ని కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఎంత బరువు పెరుగుతున్నారు అనే విషయాలను క్షుణంగా తెలుసుకోవాలి. కొంతమంది  స్త్రీ లు కొన్ని రకాల మేడిసిన్స్ వాడడం వల్ల సడన్ గా లావుగా మారిపోతారు. కొంతమంది హార్మోన్ల అసమతుల్యత వల్ల అని ప్రముఖ నిపుణులు అంటున్నారు. అసలు ఆడవారు లావుగా మారడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి : ఎర్లీ మార్నింగ్ చేయండి ఇలా..

ఇది కూడా చదవండి : రాగి నీటితో లాభాలు

ఇది కూడా చదవండి : వేసవికాలంలో జుట్టు సంరక్షణ కోసం ముఖ్యమైన చిట్కాలు

1/7 Pages

తీవ్రమైన ఒత్తిడి

సాధారణంగా స్త్రీలలోనే ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ఈ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడానికి అడ్రినల్ గ్రంధులు కార్టిసోల్ ని ఎక్కువగా విడుదల చెయ్యడం వల్ల బరువు పెరుగుతారట. సో మీరు ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్త వహించాలి. మనస్సు ప్రశాంతం గా ఉంచుకునేందుకు చక్కని సంగీతం లేదా కామెడీ సన్నివేశాలు టీవీ లో చూడడం లాంటివి చేయాలి.

English summary

Here we have discuss about reasons behind women suddenly gain weight. one of the reason Mental pressure. pressure also best reason to gain weight.