బరువు పెరగటానికి కారణాలు

Reasons for gaining weight

10:15 AM ON 9th March, 2016 By Mirchi Vilas

Reasons for gaining weight

ఆరోగ్యకరమైన వ్యక్తి ఎప్పుడు బరువు పెరుగుతానని భయపడుతూ ఉంటాడు. అయితే బరువు పెరగటానికి ప్రేరేపించే కారకాలను తెలుసుకుంటే ఊబకాయం సమస్యను సులభంగా ఎదుర్కోవచ్చు. అలాగే  బరువు పెరుగుటను ఉద్దీపన చేయటానికి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ అనేక అంశాలు ఉంటాయి. బరువు వేగంగా పెరగటానికి గల అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1/14 Pages

1. అనుచితమైన ఆహారం

అనుచితమైన ఆహారం అనేది బరువు వేగంగా పెరగటానికి ముఖ్యమైన కారణంగా ఉంది. చాలా మంది సమయం లేకపోవుట వలన బయట ఆహారాల మీద మొగ్గు చూపుతున్నారు. ఇంటిలో తయారుచేసుకొనే ఆహారాలతో పోలిస్తే బయట ఆహారాలు అంత ఆరోగ్యకరమైనవి కావు. బయట ఆహారాలలో పోషకాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇటువంటి అనారోగ్య మరియు ఆయిలీ ఆహారాలను దీర్ఘ కాలంగా తీసుకుంటే నియంత్రణ దాటి బరువు పెరగటం ఖాయం అని చెప్పవచ్చు.

English summary

Here are some reasons for gaining weight. Improper diet tops the factors that are responsible for unbalanced weight gain. Pregnancy, diabetes and thyroid are three main types of health conditions often leading to increase in body weight.