ఆ హోటల్ లో యువతిపై అత్యాచారం

Receptionist Rape Attempt On Sitara Hotel

10:57 AM ON 15th June, 2016 By Mirchi Vilas

Receptionist Rape Attempt On Sitara Hotel

నిత్యం ఎక్కడో అక్కడ దారుణం ఏదో రూపంలో జరుగుతూనే వుంది. తాజాగా హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. ఓ యువతిపై హోటల్ సిబ్బంది ఒకడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్ గా పని చేస్తోంది. ఏదో వర్క్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన ఆమె, ఎల్బీనగర్ లోని సితార హోటల్ లో బస చేసింది. యువతి ఒంటరిగా వుండడం గమనించిన రిసెప్షనిస్ట్.. అర్థరాత్రి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసారు.

ఇవి కూడా చదవండి:ఈ ATM పిన్ నెంబర్స్ వాడారో ఇక అంతే..

ఇవి కూడా చదవండి:ఒవైసీ మీద కత్తి పడింది

English summary

A Woman who was working as a manager in a company in Vishakapatnam and she went to Hyderabad and she stayed in Sitara Hotel in LB Nagar. The receptionist of the hotel tried to rape her.