వారం రోజుల్లో కిడ్నీ స్టోన్స్ కరిగించే రెసిపీ

Recipe for preventing kidney stones

01:31 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Recipe for preventing kidney stones

ఇటీవల చాలా మంది కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం వలన, డి విటమిన్ లోపం వలన, నీరు ఎక్కువగా తాగని వారిలో ఎక్కువగా కిడ్నీ స్టోన్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి కిడ్నీ లో రాళ్లు ఏర్పడితే ఆ తర్వాత సర్జరీ చేయాలని చాలామంది చెప్తుంటారు. కాని కిడ్నీ లో రాళ్లు ఏర్పడ్డాయి అని తెలిసిన వెంటనే కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల వాటిని కరిగించుకోవచ్చని నిపుణులు సూచించారు.

కిడ్నీ లో రాళ్లు తొలగించడానికి సింపుల్ గా 6 రోజుల చాలు అంటున్నారు వైద్య నిపుణులు. ఇంట్లో ఒక రెసిపీ తయారు చేసుకొని దాన్ని వారం రోజులపాటు తాగితే చాలు మంచి ఫలితాన్ని పొందుతారు. పైగా ఇది తయారు చేసుకోవడం కూడా చాలా తేలికే. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో.. రెసిపి కి కావలసినవి ఏమిటో తెలుసుకుందామా..

కావలసినవి

బీర్ - 100 ఎమ్ఎల్
ఆలివ్ ఆయిల్ - 100 ఎమ్ఎల్
నిమ్మరసం - 100 ఎమ్ఎల్

తయారు చేసే పద్దతి

* ఆలివ్ ఆయిల్ ని తీసుకొని అందులో బీర్ ని కలపాలి. ఈ మిశ్రమం లో తాజాగా తీసిన నిమ్మరసం కలపాలి.
* ఈ మిశ్రమాన్ని ఒక గాజు డబ్బాలో వేసి బాగా కలపాలి. తాగడానికి ముందు బాగా షేక్ చేసి ఆ తరువాత తాగాలి.

ఉపయోగించే విధానం

50 ఎమ్ఎల్ ఉదయం నిద్రలేవగానే తాగాలి. ఆరు రోజుల పాటు రోజూ ఈ పద్ధతి ని ఫాలో అవ్వాలి.
ఇలా రోజూ తాగడం వల్ల కిడ్నీల్లో ఏర్పడిన రాళ్లు కరగడం మొదలుపెట్టి యూరిన్ ద్వారా బయటకు పోతుంది. 4 రోజుల్లో ఆ స్టోన్స్ బయటకు వచ్చేస్తాయి.

గమనిక

అయితే చిన్నగా ఉన్న కిడ్నీస్టోన్ తో బాధపడేవాళ్లు మాత్రమే ఈ డ్రింక్ వాడాలి. ఒకవేళ మీకు ఏర్పడిన స్టోన్ సైజు 15ఎమ్ఎమ్, అంతకంటే ఎక్కువ సైజు ఉంటే ఈ రెసిపీ వాడకూడదు.

ఇది కూడా చూడండి:అమ్మాయిలు... ఈ ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ ట్రై చేసారా?

ఇది కూడా చూడండి:బెజవాడ ఆటోనగర్లో 3.5 కోట్లతో 'అన్న' క్యాంటిన్

ఇది కూడా చూడండి:అమ్మాయిలే ఎక్కువగా వాటికి బానిసలవుతున్నారా?

English summary

In this article, we discuss about Recipe for preventing kidney stones. Every day Early morning drink this recipe then you get good result.