యూట్యూబ్‌ లో రికార్డు సృష్టించిన లవ్లీ హిందీ వర్షన్‌

Record Views To Hindi Lovely Remake

07:00 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Record Views To Hindi Lovely Remake

ఆది మరియు షాన్వి నటించిన బి.జయ యొక్క లవ్లీ సినిమా హిందీ వర్షన్‌ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. ఈ సినిమా వ్యూస్‌ 2 మిలియన్‌ మార్క్‌ను దాటింది. మార్చి 2012 లో విడుదలైన రోమ్‌కోమ్‌ మంచి రివ్యూస్‌ ను అందుకుంది. లవ్లీ తెలుగు హిందీ వర్షన్‌ అయిన 'విజయ్‌ మేరీహై' సినిమా రోమ్‌-కోమ్‌ రికార్డును కూడా దాటి తెలుగు నుంచి హిందీకి డబ్‌ అయిన సినిమాల విలువను పెంచింది.

English summary

Tolywood Super hit film Lovely was dubbed in hindi as "vijay meri hai "and that movie getting response in hindi