శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రెడ్ ఎలర్ట్

Red Alert In Shamshabad Airport

10:47 AM ON 21st January, 2016 By Mirchi Vilas

Red Alert In Shamshabad Airport

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రెడ్ ఎలర్ట్ ప్రకటించారు. జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే వేడుకల నేపధ్యంలో ఈనెల 31వ తేదీ వరకు సందర్శకుల అనుమతి నిరాకరించాలని నిర్ణయించారు. సిఐఎస్ఎఫ్ , ఆక్టోపస్ , డాగ్ స్క్వాడ్ లను అప్రమత్తం చేసారు.

English summary

Government has alerted Shamshabad Airport officials because of Republic Day celebrations.Shamshabad AirPort officials have been stopped visitors untill Republic Day.Octopus,dog Squads were also have been high alerted