అవకాశం కోసం రెజీనా ఇంతగా దిగజారిందా?!

Regina acting freely in Sundeep Kishan movie

11:50 AM ON 13th May, 2016 By Mirchi Vilas

Regina acting freely in Sundeep Kishan movie

ఎస్ఎమ్ఎస్ చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైనా రెజీనా ఆ తరువాత రొటీన్ లవ్ స్టొరీ, కొత్త జంట, రారా కృష్ణయ్య, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాల్లో నటించింది. వీటిలో సినిమా సినిమాకి గ్లామర్ డోస్ పెంచుకుంటూ తనదైన శైలిలో రెచ్చిపోయింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడుకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి.. దీనితో చేసేది లేక బాగా దిగజారిపోయింది.. అదేంటంటే ఓ సినిమాలో నటించేందుకు రెజీనా.. ఫ్రీగా కూడా చేస్తానని చెప్పింది. అదేంటి రెజీనా సినిమా కోసం ఫ్రీగా నటించడం ఏమిటా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే రెజీనాకు ఈ మధ్య పెద్దగా సినిమాలు లేవు.

ఇది కూడా చదవండి: కీపర్ ని వికెట్ తో పొడిచి చంపేసిన బ్యాట్స్ మెన్

చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద ప్లాప్ అయ్యాయి. దాంతో పెద్దగా అవకాశాలు లేని ఈ భామ కృష్ణవంశీ సినిమా మీద కన్నేసింది. కృష్ణవంశీ తీసే ఒక్క సినిమాలో అయినా నటించాలనే కోరిక ఉందట! ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రూపొందే 'నక్షత్రం' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా ప్రాముఖ్యత ఉండడంతో ఈ సినిమాలో నటించాలనే ప్లాన్ తో ఇలా ఫ్రీగా అయినా చేస్తానని చెప్పిందట రెజీనా!

ఇది కూడా చదవండి: ఫోటోషూట్ లో రెచ్చిపోయిన శృతి(వీడియో)

ఇది కూడా చదవండి: చిరుకి కూడా ఆ హీరోయిన్ ఏ కావాలట!

English summary

Regina acting freely in Sundeep Kishan movie. Hot beauty Regina Cassandra acting freely in Krishna Vamsi-Sundeep Kishan movie combo.