రకుల్‌ జిమ్‌లో రెజీనా, రాశీ హాట్‌ వర్కౌట్స్ 

Regina and Rashi Khanna in Rakul Preet Singh F45 gym

05:48 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Regina and Rashi Khanna in Rakul Preet Singh F45 gym

ప్రస్తుతం తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా చలామణి అవుతున్న నాయిక రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఈ హాట్‌ హీరోయిన్‌ ఇటీవలే హైదరాబాద్‌ లో కొత్త బిజినెస్‌ ని స్టార్ట్‌ చేసింది. ఎఫ్‌45 పేరుతో ఒక కొత్త రకమైన జిమ్‌ని ప్రారంభించింది. ఈ ప్రారంభానికి తన స్నేహితులు రవితేజ, రానా, రెజీనా, రాశీఖన్నా, నవదీప్‌, లక్ష్మీప్రసన్న తదితరుల్ని ఆహ్వానించింది. జిమ్‌కి ఆహ్వానించడమే కాకుండా అక్కడ వారితో రకరకాల కసరత్తులు చేయించింది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో వర్కౌట్‌ చేసి జిమ్‌లో కాసేపు కళకళలాడించారు. మొత్తానికి ఈ అమ్మడు పబ్లిసిటీ కోసం బానే ప్లాన్‌ చేసుకుంది. డబ్బు సంపాదించడానికి రకుల్‌ బాగానే ప్లాన్‌ చేసుకుంది. స్టార్లు కసరత్తులు చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. అది మీ కోసం.

1/8 Pages

English summary

Hot beauties Regina Cassandra, Rashi Khanna, Manchu Lakshmi Prasanna hot workouts in Rakul Preet Singh F45 gym in Hyderabad.