హాట్ ఫోటోషూట్ తో మతి పోగొట్టిన రెజీనా!

Regina Cassandra hot photoshoot

05:54 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Regina Cassandra hot photoshoot

ప్రస్తుతం ఇండియన్ సినీ పరిశ్రమలో గ్లామర్ బ్యూటీల హాట్ హాట్ ఫోటోషూట్ ల ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నుండి టాలీవుడ్ టాప్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వరకు అందరూ ప్రేక్షకుల్ని తమ అందాలతో కట్టిపడేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఇదే బాటలో లిప్ లాక్ ల హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రెజీనా కూడా రెచ్చిపోయింది. బ్లాక్ అండ్ వైట్ సోయగాలతో పాటు, యువతను ఆకర్షించే హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ ఈ ఫోటోషూట్ కు హైలైట్ గా నిలిచాయి. హావాభావాలను అందంగా వెండితెరపై పలికించగల ఈ బ్యూటీ, ఓ ఫోటోషూట్ లో ఈ విధంగా కన్నుల విందు చేయడం ఇదే తొలిసారి కావడంతో సోషల్ మీడియాలో రెజీనా ఫోటోలో హల్ చల్ చేస్తున్నాయి.

ప్రతి సినిమాలో ఏదొక సన్నివేశంలో లిప్ లాక్ అందుకుని, సీరియల్ కిస్సర్గా పేరు తెచ్చుకుంది. అలాగే పెద్దగా సక్సెస్ లు లేకపోయినా... ఎప్పుడూ చేతిలో ఒకటి, రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం రెజీనా సీక్రెట్ మంత్రం. తాజాగా కూడా ఓ రెండు ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నప్పటికీ, ఇంతలా ఎప్పుడూ ఫోటోషూట్ల పేరుతో అందాలు ఆరబోసిన సందర్భాలు లేవు. మొత్తానికి తన అందాలతో కనువిందు చేసింది. ఒకసారి మీరు కూడా ఆ హాట్ ఫోటోషూట్ పై ఒక లుక్ వెయ్యండి.

1/8 Pages

English summary

Regina Cassandra hot photoshoot