రాంప్ వాక్ లో రెజీనా డ్రెస్ స్లిప్(వీడియో)

Regina hot ramp walk in Aankhen 2 movie launch event

11:32 AM ON 19th August, 2016 By Mirchi Vilas

Regina hot ramp walk in Aankhen 2 movie launch event

ఎదో రకంగా వార్తల్లోకి ఎక్కాలనుకుంటే, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు. సరిగ్గా అదే చేసి, మరోసారి రెజీనా వార్తల్లోకి వచ్చేసింది. బాలీవుడ్ లో తను నటిస్తున్న 'ఆంఖే-2' లాంచింగ్ అట్టహాసంగా సాగింది. ఇందులో నటించే నటీనటులు హాజరై తమతమ డ్యాన్స్ లతో స్టేజిపై దుమ్ముదులిపేశారు. ఇందుకు తానేమీ తీసిపోనంటూ టాలీవుడ్ బ్యూటీ రెజీనా నిరూపించింది. ఈ సందర్భంగా వేసిన డ్రెస్ అక్కడ హాట్ టాపిక్ అయింది. మరి ఈవెంట్ షోలో పాల్గొనే ముందు ఎవరైనా సరే తాము వేసుకున్న డ్రెస్ సరిగ్గా వుందో లేదో ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటారు. ఆ తరువాత స్టేజిమీద రాంప్ వాక్ చేస్తారు. కానీ రెజీనా అవేమి గమనించకుండా స్టేజిమీద నడుస్తున్న సమయంలో తనకు తెలియకుండా క్రింద స్లిప్ అయింది.

డ్రెస్ లో బ్యాక్ సైడ్ మొత్తం కనిపించింది. కానీ డ్రెస్ స్లిప్ అయిన విషయం అక్కడ చుట్టూ ఉన్న జనం మొత్తం చూస్తూ ఉన్న తనకేం తెలీనట్టు రెజీనా మాత్రం స్టేజి ఫై ర్యాంప్ వాక్ చేసింది. ఆ డ్రెస్ లో తన అందాలు కనిపించి కనిపించనట్టు ప్రదర్శన చేస్తూ బాలీవుడ్ హీరోయిన్స్ కి నేనేమి తీసిపోనన్నట్లు అక్కడ ఉన్న అందరికి ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. ఈ అమ్మడికి ఏంటి దూకుడు అంటూ అక్కడి వచ్చిన వాళ్లంతా చర్చించుకోవడం కనిపించింది. రాబోయే రోజుల్లో ఈమెకు ఛాన్స్ లేమోగానీ తన స్టేజ్ షోతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందని అంటున్నారు. ఈ క్రమంలో రెజీనా గురించి ఓ విషయాన్ని సినీ లవర్స్ గుర్తు చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఐఫా అవార్డ్స్ లోనూ హాలీవుడ్ బ్యూటీలా తయారై ఫోజులిచ్చిందని, ఈ లెక్కన చూస్తే డ్యాన్స్ షోకి ఏమాత్రం తీసిపోదని కంపేర్ చేస్తున్నారు. మొత్తానికి మరోసారి అభిమానులను కనువిందు చేసిందనే చెప్పువచ్చు. అందుకే వార్తల్లోకి వచ్చేసింది.

English summary

Regina hot ramp walk in Aankhen 2 movie launch event