లేడీ డాన్‌గా కనిపించాలని వుంది

Regina wants to act as lady don

03:09 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Regina wants to act as lady don

అందం, హుషారు, తెలివితేటలూ.. కలగలిపిన హీరోయిన్ రెజీనా రూపం ఇట్టె ఆకట్టుకుంటుంది.  అందుకే చాలా తక్కువకాలంలోనే తెలుగులో హీరోయిన్ గా స్థిరపడిన ఈ ముద్దు గుమ్మ నటించిన ‘శౌర్య’ మార్చి  4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి దశరథ్‌ దర్శకత్వం వహించాడు. వరుస విజయాలూ అందుకుంటున్న రెజినా ఇటీవల ‘ఐఫా ఉత్సవం’లో వ్యాఖ్యాతగా వ్యవహరించి అదరగొట్టేసింది. పైగా తెలుగు భలే మాట్లాడింది. ఇక శౌర్యం విడుదల నేపధ్యంలో రెజీనా మాట్లాడుతూ, 'ఇప్పటి వరకూ ప్రాధాన్యత గల హీరోయిన్ పాత్రలు రాలేదు , వస్తే తప్పకుండా చేస్తా. అయితే నేను ఎలాంటి పాత్రలో నటించాలనే విషయంలో నాకంటూ కొన్ని ఆలోచనలున్నాయి. స్పానిష్‌లో డాన్‌ తరహా సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. నాకూ లేడీ డాన్‌గా కనిపించాలని వుంది' అంటూ వివరించింది. లేడీ డాన్ గా ఎవరిని భయపెడుతుందో మరి.

రెజీనా నటించిన శౌర్య సినిమా విశేషాలు మీ కోసం

1/6 Pages

నటీనటులు


మంచు మనోజ్, రెజినా కాసాండ్రా , ప్రకాష్ రాజ్ , బ్రహ్మానందం ,సాయాజీ షిండే , సుబ్బరాజు , నాగినీడు.

English summary

Tollywood Glamorous Heroine Regina Says that she wants to ac as a Lady Don.She says that she had some idea that how to act and which roles to act.She was recently acted in Showrya movie with Hero Manchu Manoj.