కూల్‌డ్రింక్స్‌తో గుండెకు ముప్పు

Regular Consuption Of Cool Drinks Leads To Heart Failure

07:04 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Regular Consuption Of Cool Drinks Leads To Heart Failure

కూల్ డ్రింక్ కి గుండే కు సంభంధం ఏంటి అనుకుంటున్నారా..!

ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే ఎవరేతే రోజుకు రెండు లేదా అంత కంటే ఎక్కువ సార్లు కూల్ డ్రింక్ , సోడా లాంటివి తాగుతారో వారికి గుండే విఫలమయ్యే అవకాశం ఎక్కువని పరిశోధకులు తేల్చేసారూ.

ఆ విషయాన్ని పరిశోధకులు ఒకటి రెండు కాదు ఏకంగా 12 సంత్సరాల సుదీర్ఘ అధ్యయనం తరువాత తెలిపారు. ఈ 12 సంవత్సరాలలో దాదాపు 42000 మంది పురుషుల పై అధ్యాయనం చెయ్యగా అందులో రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు కూల్ డ్రింక్ ,సోడా లాంటివి సేవించే వారిలో అత్యధిక శాతం మంది గుండే సంభందిత వ్యాధులకు గురైనట్లు తెలిపారు.

English summary

According to 12 long years of study researchers found that the people who drink cool drinks or sods two more times then there is highchance to affect to heart failure