మనం అస్సలు చెయ్యకూడని పనులేమిటో తెలుసా?

Regular Things That We Are Doing Wrong Every Day

12:21 PM ON 14th September, 2016 By Mirchi Vilas

Regular Things That We Are Doing Wrong Every Day

మనలో ఇంచుమించు ప్రతిఒక్కరూ గుడికి వెళుతుంటారు. ఇక ఇళ్లల్లో కూడా పూజా మందిరాలు ఉంటాయి. అయితే గుడికి వెళ్ళినపుడు గానీ, ఇంట్లో పూజా మందిరం దగ్గర గానీ మనకు ఇష్టం వచ్చిన రీతిలో, ఇష్టం వచ్చినవి పెట్టేస్తూ ఉంటాం. నదులు, సరస్సుల దగ్గరికి వెళ్ళినపుడు కూడా మన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం. మిగిలిన చోట్లా కూడా ఎదో మనకు తోచినట్టు చేసేస్తాం. కానీ అలా చేస్తే అనర్ధమని అంటున్నారు పెద్దలు. కొంతమంది ఇలాంటి విషయాలు తెల్సి పక్కవారికి చెప్పకపోవడం కూడా సమస్యలు తెస్తుంది. మరి ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.

1/17 Pages

1. పుణ్య తీర్థములలో(నదులు - సరస్సులు వంటివి) రాగానే మొదట కాళ్ళు నీటిలో పెట్టకూడదు. తీర్థం (నీళ్లు) తలలో ప్రోక్షించుకొని కాళ్ళు కడుక్కొని నీటిలో దిగాలి.

English summary

We will do lots of things in our Routine Life and here are some of the things we were doing wrong daily.