స్మార్ట్‌ ఫోన్ల మార్కెట్లోకి రిలయన్స్‌ జియో 

Reliance Zio Into Smartphone Market

02:57 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Reliance Zio Into Smartphone Market

త్వరలో 4జీ సేవలను ప్రారంభించనున్న రిలయన్స్‌ జియో సంస్థ ఎల్‌వైఎఫ్‌ బ్రాండ్‌తో కొత్త స్మార్ట్‌ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. సంస్థ త్వరలో అధికారికంగా ఈ ప్రకటన విడుదల చేయనుంది. అయితే అంతకు ముందే మూడు స్మార్ట్‌ ఫోన్లను సంస్థ తన వెబ్‌సైట్లో పెట్టింది. ఫీచర్ల వివరాల్ని పొందుపరిచింది. ఎర్త్‌1, వాటల్‌1, వాటర్‌2 పేర్లతో వాటిని విడుదల చేయనుంది. ఎర్త్ 1 రూ.23,990లకు, వాటర్ 1 రూ.14,999, వాటర్ 2 రూ.14,690లకు లభ్యం కానున్నాయి.

1/4 Pages

ఎల్‌వైఎఫ్‌ ఎర్త్‌1 

5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ తాకే తెర, 1080×1920 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 1.5 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 3 జీబీ ర్యామ్, 32జీబీ అంతర్గత మెమొరీ, 13 మెగాపిక్సల్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4జీ, బ్లూటూత్ 4.0

English summary

Reliance revealed its new smart phones called lyf Earth1,Lyf Water1,Lyf water2 which was going to be launched in India.This android smartphones will be soon available In Indian market