మేయర్ దంపతుల హత్య కేసులో నిందితులకు రిమాండ్ 

Remand To Accused People In Chittoor Mayor Murder Case

12:05 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Remand To Accused People In Chittoor Mayor Murder Case

చిత్తూరు మేయర్ కటారి అనూరాధ , మోహన్ దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులకు డిసెంబర్ 9వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో లొంగిపోయిన జయప్రకాశ్ , వేంకటాచలపతి , మంజునాధ్ లను రిమాండ్ కి పంపారు. ఇక ఈకేసులో కీలక వ్యక్తి చింటూ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మోహన్ మేనల్లుడైన చింటూ పక్కా స్కెచ్ తో మేయర్ దంపతులను హతమార్చాడని పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. అయితే మోహన్ ప్రత్యర్ధులు కూడా ఇందులో భాగం పంచుకున్నారా ? అవసరమైన ప్రోత్సాహం అందించారా ? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Remand to accused people in chittoor mayor murder case. The People in the murde case was jaya prakash,manjunath,venkata chalapthi