వేసవి కాలంలో జిడ్డు చర్మం కలవారికి ఫేస్ పాక్స్

Remedies for Oily Skin during summer

05:16 PM ON 25th March, 2016 By Mirchi Vilas

Remedies for Oily Skin during summer

మొటిమలు మరియు చర్మ సమస్యల కోసం అనేక రకాల క్రీమ్స్ మరియు అనేక రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయరా ? అయితే ఇప్పుడు వాటి పరిష్కరాల కోసం సహజమైన పదార్దాలతో కొన్ని ఫేస్ పాక్స్ గురించి తెలుసుకుందాం.

వేసవి కాలంలో పొడి చర్మం కోసం చిట్కాలు

వేడి నీటిని త్రాగటం వలన ఊహించని లాభాలు

వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు

1/9 Pages

1. కలబంద మరియు వోట్ మీల్ స్క్రబ్

పురాతన కాలం నుండి కలబందను చర్మ సమస్యలకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు. కలబందలో శోథ నిరోధక యాంటీ బాక్టీరియల్,అనాల్జేసిక్ లక్షణా వలన జిడ్డు చర్మం మరియు మొటిమల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మృత కణాలను తొలగించటానికి కూడా సహాయపడుతుంది.

ఒక బౌల్ లో ఓట్స్ పొడి,కలబంద జెల్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి 4 నిమిషాల పాటు వేళ్ళ సాయంతో సవ్య,అపసవ్య దిశలో మసాజ్ చేయాలి. పదిహేను నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మంచి పలితం కనపడుతుంది.

English summary

Here are some Remedies for Oily Skin during summer. Aloe Vera has been used for its medicinal qualities since ancient times. Aloe vera contains an aspirin-like compound known as salicylic acid that has powerful anti-inflammatory, anti-bacterial and analgesic properties.