కళ్ళ కింద ఉబ్బు తగ్గటానికి చిట్కాలు 

Remedies for puffy under eyes

04:38 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Remedies for puffy under eyes

సాదారణంగా నిద్ర సరిగ్గా లేకపోతే కళ్ళ కింద ఉబ్బు వస్తుంది. కళ్ళ కింద చర్మం మరియు రక్త నాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. అయితే చికాకు, అలెర్జీలు, అతిసారం, ఒత్తిడి, వంశపారంపర్యం, హార్మోన్ల హెచ్చుతగ్గులు, కొన్ని రకాల మందులు వాడకం వంటి కారణాల వలన కంటి కింద ఉబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళ్ళ కింద ఉబ్బును తగ్గించుకోవటానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1/10 Pages

1. దోసకాయ

దోసకాయ ఉబ్బిన కళ్ళను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీనిలో అధిక నీటి కంటెంట్ మరియు ఆస్ట్రిజెంట్ గుణాలు ఉండుట వలన రక్త నాళాలను బిగుతుగా ఉంచటం మరియు కంటి కింద వాపును తగ్గించటంలో సహాయపడుతుంది. విశ్రాంతిగా కూర్చొని లేదా పడుకొని కళ్ళ మీద చల్లని నీటిలో ముంచిన దోసకాయ ముక్కను పెట్టుకొని పది నిమిషాల పాటు అలా ఉంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

English summary

In this article, we have listed about remedies for puffy under eyes. Irritation, allergies, dehydration, stress, heredity, hormonal fluctuation, fluid retention and use of medication often leads to fluid buildup around this area and gives this sensitive area a puffy look.