వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాలు

Remedies to Boost Immunity

05:33 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Remedies to Boost Immunity

మానవ శరీరంలో వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే సరైన ఆహారం మరియు ఆరోగ్యం అవసరం. అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోదక శక్తి అవసరం. మంచి రోగనిరోదక శక్తి ఉంటే వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువ. మన శరీరంలో విషాలను బయటకు పంపటానికి మరియు వ్యాధుల మీద పోరాటం తెల్ల రక్త కణాలు చేస్తాయి. అందువల్ల మన శరీరంలో  రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. మన శరీరంలో జరిగే విధులకు రోగనిరోదక శక్తితో సంబంధం ఉంది. అందువల్ల రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం.

1/6 Pages

1. పెరుగు

మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్దిగా లభిస్తుంది. పెరుగు అనేక వ్యాధుల లక్షణాలను మరియు మంటను తగ్గిస్తుంది. ప్రతి రోజు ఒక కప్పు పెరుగు
తీసుకుంటే రోగనిరోదక శక్తి పెరుగుతుంది. అలాగే పెరుగు మంచి రుచి రావటం కొరకు  స్ట్రాబెర్రీని కలపవచ్చు.

English summary

Here are some Remedies to Boost Immunity. Our body performs various functions but all of them are connected with the immune system of the body. The moment the immune system disrupts, the body starts giving up.