పెదాల పై ముడతలు సహజంగా తొలగించుకోండిలా

Remedies to remove wrinkles on lips

02:49 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Remedies to remove wrinkles on lips

సాదారణంగా శీతాకాలంలో పెదవులు ముడతలు పడే సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ సమస్యను కొన్ని ప్రభావవంతమైన ఇంటి నివారణలతో పరిష్కరించవచ్చు. మన ముఖంలో పెదవులు అనేవి అతి మృదువైన బాగం అని చెప్పవచ్చు. పెదవులను సరైన క్రమంలో నిర్వహిస్తే ముడతలు రాకుండా నివారించవచ్చు. పెదవి ముడుతల కోసం కాస్మెటిక్ నివారణలు ఉపయోగించవలసిన అవసరం లేదు. పెదవి ముడతలను తొలగించటానికి కొన్ని ప్రభావవంతమైన ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. ఇప్పుడు సమర్ధవంతంగా పనిచేసే ఇంటి నివారణల గురించి వివరంగా తెలుసుకుందాం.

1/12 Pages

పెదవి మీద గీతలు మరియు ముడతలు తగ్గటానికి ఇంటి నివారణలు

దాల్చిన చెక్క మరియు సహజ నూనెలు

పెదవులకు ఈ ద్రావణాన్ని రాస్తే ముడతలు మాయం అయ్యి ప్రకాశవంతంగా మారతాయి. కొబ్బరి నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కలిపి ప్రతి రోజు పెదవులకు రాయాలి. కొబ్బరి నూనెకు బదులుగా టీ ట్రీ ఆయిల్, జోజోబా నూనె, విటమిన్ ఇ ఆయిల్ లేదా బాదం నూనె వంటి నూనెలను ఉపయోగించవచ్చు.

English summary

Remedies to remove wrinkles on lips. Lips play a very important role in depicting one’s personality. Smooth, soft and clean lips enhance the beauty of the face.