మలేరియాని తరిమికొట్టండిలా..

Remedies to treat Malaria

02:19 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Remedies to treat Malaria

ప్రపంచంలో అన్నిచోట్ల ఉండే సాదారణ వ్యాధి మలేరియా. ప్రధానంగా ప్లాస్మోడియా అనే పరాన్నజీవి వలన ఈ వ్యాధి కలుగుతుంది. మలేరియాని కలుగజేసేది ఆడదోమ. ఆడదోమ ఈ ప్లాస్మోడియం అనే పరాన్నజీవిని మానవుని శరీరంలోపలికి పంపిస్తుంది. సమయానికి చికిత్స పొందక పోతే ఇది తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తుంది. ఈ పరాన్నజీవి మొత్తం శరీరంలోని ప్రసరణ వ్యవస్థని ప్రభావితం చేస్తుంది. మలేరియా రావడానికి మరియు ప్రభావితం చేయడానికి వివిధ రకాల కారణాలు ఉన్నాయి. పరిశుభ్రంగా లేని ప్రదేశాలలో జీవించడం వలన అక్కడ దోమలు ఎక్కువగా పెరిగి మలేరియా రావడానికి ప్రేరేపిస్తాయి. అందువల్ల అనారోగ్యకరమైన జీవన పరిస్థితులు మరింత దోమలు పెరగడానికి మరియు మలేరియా రావడానికి కారకాలు. మలేరియా సమస్యను అరికట్టడానికి వివిధ రకాల మందులు ఉన్నాయి. కాని ఇంట్లో దొరికే వాటిని వాడి చికిత్స పొందడం వలన డబ్బు ఆదాతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.

1/9 Pages

1. దాల్చినచెక్క

ఇది సుగంధ ద్రవ్యాలలో ఉపయోగిస్తారు. సాదారణంగా దాల్చినచెక్క అందరి ఇంట్లోను కనబడుతుంది.

కావలసినవి:

  • దాల్చినచెక్క పొడి కొద్దిగా
  • నీళ్ళు తగినన్ని
  • తేనె - కొద్దిగా
  • మిరియాలు పొడి కొద్దిగా

తయారుచేయు విధానం:

  • ఇప్పుడు కొంచెం నీటిని పాత్రలోకి తీసుకుని బాగా మరగనివ్వాలి.
  • మరిగే నీటిలో కొద్దిగా దాల్చినచెక్క పొడి మరియు మిరియాల పొడి వేయాలి.
  • స్టవ్‌ ఆపేసిన తరువాత కొద్దిగా తేనె జోడించాలి.
  • ఈ మిశ్రమాన్ని తాగడం వలన మలేరియాకి కారణం అయిన పరాన్నజీవిని తొలగించడంలో సహాయపడుతుంది.

English summary

There are various types of reasons of getting affected from malaria problem. Don’t worry follow these methods to cure Malaria.