ఈ పాత్రలకు వన్నె తెచ్చిన ఎన్టీఆర్

Remembering NTR Roles In Movies on His 93rd Birthday

03:07 PM ON 28th May, 2016 By Mirchi Vilas

Remembering NTR Roles In Movies on His 93rd Birthday

ఇటు సినీ రంగంలో అటు రాజకీయ రంగంలో తనదైన బాణీ సృష్టించి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన, టిడిపి వ్యవష్టాపకుడు, మాజీ సిఎమ్, నటరత్న , పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు 93వ జయంతి నేడు. పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా, చారిత్రకమైనా ఆ పాత్రను పండించి మెప్పించిన ఎన్టీఆర్ తెలుగునాట చిరస్మరణీయుడు. ఇక రాజకీయాల్లో అందరికీ కూడు - గూడు - గుడ్డ వుండాలని తపించి ఆ దిశగా ముఖ్యమంత్రి గా చర్యలు తీసుకున్న ఎన్టీఆర్ రాజకీయ రంగంలోనూ సంచలనమే.

1/15 Pages

రాముడుగా...

పౌరాణిక పాత్రలు చూస్తే అచ్చంగా ఒదిగిపోయాడు ఎన్టీఆర్. దేవుళ్ళు ఇలానే ఉంటాడా అనిపించేలా ఎన్టీఆర్ ఆ పాత్రల్లో ఒదిగిపోయి నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. లవకుశ మొదలు అడవి రాముడు వరకూ ఎన్నో సినిమాలలో ఎన్టీఆర్ రాముడు పాత్రలో అలరించారు.

English summary

Today Was the Birth Day of Legendary Actress OF Telugu Cinema Nanamuri Taraka Ramarao (NTR) . Today was the 93rd birthday of NTR and let us remember the types of roles in which he acted in movies.