'రెమో' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Remo movie review and rating

03:03 PM ON 25th November, 2016 By Mirchi Vilas

Remo movie review and rating

తమిళంలో శివ కార్తికేయన్, కీర్తి సురేష్ లు జంటగా నటించిన 'రెమో' చిత్రం ఈ మధ్యే విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఆ హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్ధేశ్యంతో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు ఆ సినిమాని తెలుగులో కూడా 'రెమో' పేరుతో విడుదల చేశారు. మరి తమిళంలో అంత పెద్ద హిట్టైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఎలా అలరించిందో తెలియాలంటే పూర్తి రివ్యూలోకి వెళ్లాల్సిందే..

Reviewer
Review Date
Movie Name Remo Telugu Movie Review and Rating
Author Rating 3.25/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: బక్కియరాజ్ కన్నన్

నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

తారాగణం: శివకార్తికేయన్, కీర్తి సురేష్, శరణ్య తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

నిర్మాత: ఆర్.డి. రాజా

సెన్సార్ సర్టిఫికేట్: 'U' సర్టిఫికేట్

సినిమా నిడివి: 144 నిముషాలు

రిలీజ్ డేట్: 25-11-2016  

English summary

Remo movie review and rating