నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు.. చంపేస్తారేమో?

Renu Desai personal interview about Pawan Kalyan

01:42 PM ON 15th September, 2016 By Mirchi Vilas

Renu Desai personal interview about Pawan Kalyan

జనసేన అధినేత మరియు సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బుధవారం సాయంత్రం ఓ ఇంటర్వ్యూ వీడియో షేర్ చేసారు. ఈ ఇంటర్వ్యూ మొత్తం పవన్ కళ్యాణ్ గురించే సాగడం గమనార్హం. ఈ వీడియో పోస్టు చేసే ముందు ఆమె ఓ మెసేజ్ పెట్టారు. ఈ ఇంటర్వ్యూలోని విషయాలు నన్ను ఆదరించి, నా మంచికోరే అభిమానులను ఉద్ధేశించి కాదు. అది ఫేస్ బుక్, ట్విట్టర్లో నా పర్సనల్ లైఫ్ గురించి వెకిలిగా ప్రవర్తిస్తున్న వారిని ఉద్ధేశించి మాత్రమే. ఈ వీడియో చూసాక అయినా వారిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. నా నిజమైన అభిమానులకు ఎప్పుడూ నేను కృతజ్ఞతతో ఉంటాను అని ఆమె తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలో ఆమె పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారో వివరంగా మీకోసం స్లైడ్ షోలో అందిస్తున్నాం చూడండి..

1/15 Pages

నేను పవన్ ఫోటో పెడితే చాలు తిడుతున్నారు..


నేను పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడుతుంటే చాలు తిడుతున్నారు. ప్రపంచంలో అందరూ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోవచ్చు... నేను మాత్రం ఎందుకు పెట్టుకోకూడదు? అందరూ పెడితే లైక్స్ వస్తున్నాయి....నేను ఆయన ఫోటోలు పెడితే మాత్రం తిట్లు వస్తున్నాయి. నేనేం పాపం చేసాను? అయినా అందరూ కాదు... కొందరు కావాలని ఇలా చేస్తున్నారు. వారి సమస్య ఏమిటో అర్థం కావడం లేదు అని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసారు.

English summary

Renu Desai personal interview about Pawan Kalyan. Famous film star and Janasena party owner Power Star Pawan Kalyan's ex wife Renu Desai exclusive interview about Pawan Kalyan.