పవన్ అందంలోని సీక్రెట్ బయట పెట్టిన రేణు

Renu Desai Post Power Star Pawan Kalyan Pic In Twitter

11:18 AM ON 7th September, 2016 By Mirchi Vilas

Renu Desai Post Power Star Pawan Kalyan Pic In Twitter

ఈ మధ్య తరచూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్లు చేస్తూ , జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ తాజాగా మరో ట్వీట్ వదిలింది. ఈసారి పవన్ అందంలోని సీక్రెట్ బయటపెట్టేసింది. పవన్ చర్మం అంత ప్రకాశవంతంగా ఉండడంలోని రహస్యాన్ని ఆమె చాటిచెప్పింది. ఈ సందర్భంగా తాను తీసిన పవన్ ఫోటోను రేణూ దేశాయ్ తన ట్విటర్ లో పోస్ట్ చేయడం విశేషం. ఈ ఫోటోలో పవన్ కనుబొమ్మను పైకెత్తినట్టు ఉంది. పవన్ చర్మం చూసి తాను అసూయ పడేదానినని, ఈ ఫోటోను ఎడిట్ చేయలేదని ఆమె తెలిపింది పవన్ రోజూ యోగా చేయడం, మంచి ఆహారం తీసుకోవడంవల్లే ఆయన చర్మం అంత నిగనిగలాడుతూ ఉంటుందని ఆమె పొంగిపోయింది. ఇక పవన్ ఫ్యాన్స్ ఈ ఫొటో చూసి తామూ ఐసై పోతూ , కామెంట్స్ వదిలారు .

ఇది కూడా చూడండి: కాకి తల మీద వాలితే చనిపోతారా?

ఇది కూడా చూడండి: ఈ దేశాల్లో చనిపోయిన మనిషిని ఏం చేస్తారో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చూడండి: కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన ఇలా ఉంటుందట

English summary

Renu Desai Post Power Star Pawan Kalyan Pic In Twitter. Renu Desai said "He was doing the "one eyebrow up" look????I was always jealous of his awesome skin texture".