నిజంగా ప్రశ్నించిన రేణు దేశాయ్

Renu Desai Question About Shivaratri On Twitter

10:39 AM ON 8th March, 2016 By Mirchi Vilas

Renu Desai Question About Shivaratri On Twitter

నటి రేణు దేశాయ్‌ విచిత్రంగా ఓ క్వశ్చన్ అడిగింది. అదేమంటే, సాధారణంగా మహా శివరాత్రి నాడు భక్తులు పవిత్రంగా ఉపవాసం ఉండి, రాత్రి పూట జాగారం చేస్తారు కదా. మరి ఇలా ఎందుకు చేస్తామో బహుశా అందరికీ తెలియాలని లేదు. కొద్దిమందికే తెలిసినా , చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఈ ప్రశ్ననే రేణు ట్విట్టర్‌ ద్వారా అభిమానుల్ని అడిగింది. ‘ఎంత మంది ఉపవాసం చేస్తున్నారు? ఎందుకు మనం మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటామో మీలో ఎంత మందికి తెలుసు? ఇలా ఉపవాసం ఉండడం వెనుకగల ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు చెప్పగలరా’ అంటూ రేణు దేశాయ్‌.ట్వీట్‌ చేసేసరికి అభిమానులు కూడా బానే స్పందించారు.

English summary

Hero Pawan Kalyan Ex Wife and Heroine Renu Desai Questtions About Shri Maha Shiva Ratri on Twitter.She asks " how many of know why we should be fasting today? The spiritual, religious and scientific reason?" about Maha Shivaratri.